ఇరిగేషన్ అధికారులపై NDSA చైర్మన్ అసంతృప్తి
TG: డ్రైనేజి భద్రతపై సమగ్ర నివేదిక ఇవ్వకపోవడం పట్ల ఇరిగేషన్ అధికారులపై NDSA చైర్మన్ అనిల్ జైన్ అసంతృప్తి వ్యక్తం చేశారు.
174 డ్రైనేజి భద్రతపై 3 నెలల్లో నివేదికలను సమర్పించాలని ఆదేశించారు. అధికారులు నివేదికలను అధికారిక వెబ్‌సైట్‌లో అప్లోడ్ చేయాలని చెప్పారు.
Images loaded via proxy ✓