రెగ్యులేటింగ్ చట్టం 1773 - SATISH THAWAN

Breaking

Post Top Ad

Thursday 23 September 2021

రెగ్యులేటింగ్ చట్టం 1773




 📌 రెగ్యులేటింగ్ చట్టం 1773.


🔸️ బెంగాల్ గవర్నర్ ను బెంగాల్ గవర్నర్ జనరల్ గా మార్చడం జరిగింది

🔸️అతనికి సహాయంగా నలుగురు సభ్యులతో కూడిన కౌన్సిల్ ఏర్పాటు చేయడం జరిగింది

🔸️ మొదటి బెంగాల్ గవర్నర్ జనరల్ గా వారన్ హేస్టింగ్ ను నియమించారు.


🔸️ఈ చట్టం ద్వారా కలకత్తా లో ఒక ప్రధాన న్యాయమూర్తి ముగ్గురు న్యాయమూర్తులతో సుప్రీం కోర్టును ఏర్పాటు చేశారు.


🔸️ కంపెనీ ఉద్యోగులు ప్రైవేటు వ్యక్తుల నుంచి లంచాలు తీసుకోవటాన్ని నిషేధించారు.


🔸️ కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ (కంపెనీ పెట్టబడిదారులు) ను కంపెనీ వ్యవహారాలపై ఎప్పటికప్పుడు బ్రిటీష్ ప్రభుత్వంనకు రిపోర్టు సమర్పోంచాల్సిందిగా సూచించారు.

Post Bottom Ad